Farm Land - Kunoor

Highlights
  • శ్రీ గంధం మొక్కలకు 6 సం||ల తర్వాత ఇన్సూరెన్స్ చేయబడును.
  • శ్రీ గంధం మొక్కలు సుమారు 12 నుండి 15 సం||లు పెంచబడును.
  • శ్రీ గంధం మొక్కల ద్వారా వచ్చే దిగుబడిపై వచ్చే ఆదాయం 50% ఫ్లాట్ యజమానికి 50% సంస్థకు నిర్వహణ ఖర్చులు కింద తీసుకోబడును.
  • ఫ్లాట్ రిజిస్టేషన్ అయిన తరువాత మొక్కలపై 15 సం||ల లీజ్ అగ్రిమెంట్ సభ్యుడి నుండి కంపెనీ వారికి చేసి ఇవ్వవలెను.
  • ఫ్లాట్ సభ్యునకు అవసరమైనప్పుడు ఎప్పుడైన ఫ్లాట్ అమ్ముకునే సదుపాయం కలదు. మరియు ఫ్లాటును వేరొకరికి అమ్మినచో కొన్నవారి నుండి లీజు అగ్రిమెంట్ కంపెనీకి ఇప్పించవలెను.
  • వెంచర్లోలోకి ప్రవేశింఛే కస్టమర్లు ఉ|| 8:00 గం||ల నుండి 6:00 గం||ల వరకు సమయం పాటించవలెను.
  • వెంచర్లోలోకి ప్రవేశింఛే వారు పొగ త్రాగడం, మద్యపానం, సేవించడం నిషేదించబడమైనది.
Facilities
  • టి.హోమ్స్ వెంచర్.హైదరాబాద్ వరంగల్ హైవే కి.మి సమీపంలో గ్రామం కూనూర్ , మండలం భువనగిరి జిల్లా|| యాదాద్రి
  • మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గల వెంచర్ మా టి.హోమ్స్
  • 30-60 ఎఫ్ టి రోడ్స్ రోడ్లకు ఇరువైపుల పూల మెుక్కలు పెంచబడును.
  • వెంచర్ రెండు వైపుల కాంపౌండ్ వాల్, రెండు వైపుల జాలి పెన్సింగ్ చేయబడును.
  • ఆర్చితో కూడిన గేట్స్ పెట్టబడును.
  • 200 చదరపు గజాల ఫ్లాట్లలో 14 మెుక్కలు శ్రీ గంధం మరియు 6 మెుక్కలు పండ్లు మెుక్కలు నాటబడును.
  • ప్రతి ఫ్లాట్ లో మెుక్కలను డ్రిప్ సిస్టమ్ తో పంచబడును.
  • స్పాట్ రిజిస్టేషన్ సౌకర్యం కలదు.
  • బుకింగ్ చేసుకున్క 10 రోజులలోపు రిజిస్టేషన్ చేసుకున్న వారికి మా కంపెనీ ఫ్రీ రిజిస్టేషన్ చేయబడును.
  • మా వెంచర్ చెట్టపై వచ్చే ఆదాయం 50% కంపెనీ ఖర్చులకింద 50% ప్టాటు యజమానికి వాటాలు చెందును.
  • మా కష్టమర్లకు చెట్ల కటింగ్ కు సమయానికి వచ్చే ఆదాయం 50% వారి యెుక్క గజాల ప్రకారం ఫ్లాట్ల వారందరికి సమానంగా ఇవ్వబడును.
Layout
Location
Images
Videos